murri vani nanaji about jai andhra pradesh sabha in vizag
murri vani nanaji about jai andhra pradesh sabha in vizag

విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చిన ముర్రి వాణి నానాజీ

Product Description

41 వ వార్డు ముర్రి వాణి నానాజీ గారు రేపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆద్వర్యం లో జరిగే జై ఆంధ్రప్రదేశ్ సభను విశాఖ ప్రజలు విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు . రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఆరు వందలమంది తో బైక్ రల్ల్య్ ద్వారా సభ ప్రాంగణంకి బయలుదేరడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. రేపు  మధ్యాహ్నం ఒంటి  గంటకు 41 వ వార్డ్ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు రావాల్సింది గా కోరారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “విశాఖలో ‘జై ఆంధ్రప్రదేశ్’ సభను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చిన ముర్రి వాణి నానాజీ”

Your email address will not be published. Required fields are marked *